Sunday, June 7, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 39వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు


శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
39వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయిరాం

1. షిరిడి ప్రజలు ఎన్ని సమయములో బాబా మహిమ పాడుచుండెడివారు?
జవాబు) స్నాన, విసురు, రుబ్బు, గృహ కృత్యములలో.

2.  ఏవి తొలగిపోయినచో నీవుగా గ్రహించ వచ్చును?
జవాబు) స్వప్నము, నిద్ర.

3. ద్వారాకా మాయి వాసి పాదస్పర్శ భాగ్యము ఎవరికి కలిగింది?
జవాబు) నానా సాహెబ్ చందోర్కర్.

4. భగవద్గీత చెప్పిన అర్ధము లో ఎంతమంది కవుల పేర్లు వచ్చినవి?
జవాబు) (శంకర భాష్యము) ఆదిశంకరుడు, వ్యాసుడు, ఙ్ఞానేశ్వరుడు.

5. భగవద్గీత చెప్పిన అర్ధము కధ ఎవరి ద్వారా చెప్పబడెను?
జవాబు) బి. వీ. దేవ్. శ్రీ సాయి లీలా 4 పుట. 563.

6. ప్రాణిపాతంలో ఏమి సమర్పించాలి?
జవాబు) 3, తను, మను, ధనము.

7. భక్తడు అన్నిటిని దేనివిగా భావించెను?
జవాబు) వాసుదేవమయముగా.

8. బూటీ వాడా విషయం లో శ్యామా పాత్ర ఎన్ని సార్లు వస్తుంది?
జవాబు)  3 సార్లు కల, ప్లాను, కొబ్బరి కాయ కొట్టడం.

9. మందిరమున బాబా ను ఎవరిగా భావించాలి?
జవాబు) మురళీధరునిగా.

10. దేవస్థాన మద్య మందిరమునకు ఎవరు కొబ్బరి కాయలు కొట్టారు? ఎవరి అనుమతి తీసుకొనెను?
జవాబు) బాబా అనుమతి, శ్యామా.

11. శ్రీ కృష్షుని ప్రతిమ కొరకు నిర్మించవలసిన హలు నిర్మాణం లో ఎంత మంది పాల్గొన్నారు?
జవాబు) 4 గురు బూటీ, శ్యామా, దీక్షిత్, జోగ్.
39వ అద్యాయము
1. జ్ఞానము అనగా నేమి?
జవాబు)అజ్ఞానము నశించుట.

2. అజ్ఞాన లక్షణాలు ఎన్ని?
జవాబు) ఆరు.

3. సమాధి మందిర నిర్మాణం నకు ఎంత వ్యయమైనది?

జవాబు) లక్ష రూపాయలు.

No comments:

Post a Comment