శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నావళి
49వ అద్యాయము, ప్రశ్నలు మరియు జవాబులు.
ఓంశ్రీసాయిరామ్
1. మహమ్మదీయ స్త్రీలు ఎచ్చటి నుండి వచ్చిరి?
జవాబు) బీజాపూర్ నుండి.
2. మనస్సు ఎటువంటిది ?
జవాబు) చంచలమైనది.
3. దేనిని సారధిగా చేసుకుని మనస్సు స్వాధీన పరచవలెను ?
జవాబు) వివేకము.
4. బాబా కోపము ఇంకొక రూపంలో ఎటువంటిది ?
జవాబు) ఆశీర్వాదము.
5. ఉత్తర కాశీకి చెందిన సాధువు ఎక్కడ ఎవరిని కలిసెను ?
జవాబు) నాగపూర్ దీక్షిత్ తమ్ముడు భాయిజీ.
6. హరిద్వారములో మఠము ఉన్న వ్యక్తి ఎటువంటి సాధువులను చూడలేదు ?
జవాబు) గుర్రములతో , జట్కాలతో , పల్లకీలతో.
7. 5 సంవత్సరాల తర్వాత బాయిజీ యింటికి వచ్చిన వ్యక్తి బాబా వద్ద ఏమి చేయాలని కోరిక కలిగెను?
జవాబు) బాబా పాదధూళిలో పొర్లుటకు.
8. బొంబాయి నివాసిది ఎటువంటి స్వభావము ?
జవాబు) సంసయ స్వభావం.
9. కానోబాకు కుర్రవాడు ఎప్పుడు కనిపించెను?
జవాబు) భోజనానంతరము చేతులు కడుగు కొనుటకు బయటకు వచ్చినపుడు.
10. 49వ అద్యాయము లో మొదటి కధలో బాబాని ఏవిధంగా చూడాలి ?
జవాబు) సత్పురుషుడిగా.
11. సచ్చరిత్ర లో కధలను ఎవరు వ్రాయించిరి?
జవాబు) సాయిబాబా ప్రేరేపించి వారి యిష్టానుసారముగా వ్రాయించినారు.
49వ అధ్యాయం
1. సోమదేవర స్వామి ఎవరి ద్వారా బాబా లీలలు వినెను?
జవాబు) కాకా సాహేబ్ దీక్షిత్ తమ్ముడు భాయిజీ ద్వారా.
2. యోగి యోక్క గొప్పతనము దేని వలన కనిపెట్ట లేము?
జవాబు) పై పై గుర్తులను బట్టీ.
3. హరి కానోబా ఏమి గ్రహించెను?
జవాబు) బాబా గొప్ప సత్పురుషుడని.
49వ అధ్యాయం
1. సోమదేవర స్వామి ఎవరి ద్వారా బాబా లీలలు వినెను?
జవాబు) కాకా సాహేబ్ దీక్షిత్ తమ్ముడు భాయిజీ ద్వారా.
2. యోగి యోక్క గొప్పతనము దేని వలన కనిపెట్ట లేము?
జవాబు) పై పై గుర్తులను బట్టీ.
3. హరి కానోబా ఏమి గ్రహించెను?
జవాబు) బాబా గొప్ప సత్పురుషుడని.

No comments:
Post a Comment