శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నావళి
43,44వ అధ్యాయము, ప్రశ్నలు మరియు జవాబులు
ఓంశ్రీసాయిరామ్
1. శ్రీ సాయి పలుకులు ఎలాంటివి ?
జవాబు) అమృతతుల్యమగు బాబా పలుకులు.
2. ఎవరు బాబా తో ఐక్యము కాగలరు?
జవాబు) ఎవరు బాబా కీర్తి వినెదరో ,ప్రేమతో పాడెదరో.
3. సఖారాం హరి ఏయే గ్రంధములు ఎక్కడ పారాయణం చేసేవారు?
జవాబు) సాఠేవాడాలో , జ్ఞానేశ్వరి ,ఏకనాధ భాగవతం.
4. మసీదులలోనూ చావడిలోనూ హరతి ఇచ్చేవారు ఏ ఉద్యోగము చేసేవారు?
జవాబు) 1909 లో సర్కారు ఉద్యోగము విరమించిన తరువాత.
5. ద్వారకామాయిలో చిత్రపటమును చిత్రీకరించినది ఎవరు?
జవాబు) శ్యామ్ జయకర్.
6. శ్రీ సాయి సశరీరమును కాపాడిన మహాభక్తుడు ఎవరు?
జవాబు) మహల్సాపతి.
7. ఇటికరాయి విరుగుట సందర్భంలో ప్రశ్నించిన వారి అసలు పేరు ఏమిటి?
జవాబు) అన్నాసాహేబ్ దాబోల్కర్.
8. బాబా మహసమాధి కర్యక్రమము ఏ రోజున నిర్వహించారు?
జవాబు) బుధవారం సాయంత్రం.
9. ముసల్మానులను సమర్దించిన భక్తులు ఎవరు?
జవాబు) అమీర్ శక్కర్ , కుశాల్ చంద్.
10. భోజనములకు వెళ్ళకుండా ఉన్న భక్తులు ఎంతమంది?
జవాబు) 6 గురు.
11. రెండవ పారాయణము వజే ఎన్ని రోజులలో పూర్తి చేసెను?
జవాబు) 3 రోజులు.
43వ అద్యాయము
1. ప్రతి దినము మసీదులో బాబాతో ఎవరు భోజనం చేసేవారు?
జవాబు) కాకా సాహేబ్ దీక్షిత్, బూటీ.
2. బాబావారి దేహ త్యాగ సమయములో ద్వారకామాయిలో ఎందరు భక్తులు ఉన్నారు?
జవాబు) ఆరుగురు భక్తులు.
3. శుకుడు ఏ పురాణమును ఎవరికి భోదించెను?
జవాబు) భాగవతము ను పరక్షిన్మహరాజుకు.
4. అంత్యకాలమున మత గ్రంధము వినుట వలన ఏమి జరుగును?
జవాబు) మనసు భగవద్విషయమలందు లీనమై పరము సులభంగా పొందును.
5. వజే ఏ గ్రంధ పారాయణము చేసెను?
జవాబు) రాజ విజయమును గ్రంధము.
6. ఓ దేవా అని ఎవరు అరవగా బాబా కళ్ళు తెరిచెను?
జవాబు) నానా సాహేబ్ నిమోన్ కర్.
7. సాయి బాబా కు భక్తుల తో సంబంధం ఎట్టిది?
జవాబు) గడచిన 72 జన్మల సంబంధం.
44వ అద్యాయము
1. కాకడా హరతి ఇమ్మని బాబా ఎవరితో చెప్పెను?
జవాబు) లక్షణ్ మామా జోషీకి.
2. బాబాకు మద్యాహ్న హరతి ఎవరు చేసెను?
జవాబు) బాబా సాహేబ్ జోగ్.
3. బాబా మహాసమాధికి ఎన్ని సంవత్సరాల ముందు 72 గంటల సమాధి జరిగింది?
జవాబు) 32 సంవత్సరాల ముందు.

No comments:
Post a Comment