*శ్రీసాయి సత్చరిత్ర* అంటే మన జీవన విధానం...
*శ్రీసాయి సత్చరిత్ర* అంటే మానవ సంస్కారగంగ...
*శ్రీసాయి సత్చరిత్ర* అంటే జ్ఞాన వినయవివేక వాణి...
*శ్రీసాయి సత్చరిత్ర* అంటే జీవనవిధాన కళ...
*శ్రీసాయి సత్చరిత్ర* అంటే ఆథ్యాద్మీక,భౌతిక వ్యవహార దర్శిని..
*శ్రీసాయి సత్చరిత్ర*అంటే నిరాశాజీవుల పాలిటి గమ్యం చూపే దిక్సూచి.
*శ్రీసాయి సత్చరిత్ర* అంటే మన కన్నతల్లి...
*సాయి సత్చరిత్ర* అంటే రసరమ్య ప్రేమాఅమృత ధార...
*శ్రీసాయి సత్చరిత్ర* అంటే అలౌకిక ఆనంద ఘని...
*శ్రీసాయిసత్చరిత్ర*అంటే భావాతీత తీయని మధురహృదయ స్పందన
*శ్రీసాయి సత్చరిత్ర* అంటే మానవాళి జీవనవేదం...
ఇది ఒక తన్మయానంద భావన మాత్రమే.
కనీవినీ ఎరుగని ఒక కమ్మనైన అమృతాన్ని తనివితీరా త్రాగి రుచి ఆస్వాదించిన మధురానుభూతి. ఇంతకన్నా మాటలలో చెప్పలేని ఉత్తుంగ భావ తరంగ ఝరి లో తడిసి ముద్దవుతున్న ...
*ఇదే మరి మన శ్రీసాయి సచ్చరిత్ర దివ్యమహిమ*

No comments:
Post a Comment