శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నావళి
45వ అధ్యాయము, ప్రశ్నలు మరియు జవాబులు.
ఓంశ్రీసాయిరామ్
1. భాగవత ధర్మ సూత్రములు ఎవరు ఎవరికి చెప్పెను?
జవాబు) నవనాధులు జనక మహరాజులకు.
2. శ్రీ సాయి లీలలు ఎప్పుడు జరిగినవి?
జవాబు) 1.జీవితకాలము జరిగిన లీలలు
2. సమాధి చెందిన పిమ్మట లీలు.
3. షిరిడీలో వాడా నిర్మించిన వారు ఏమి పారాయణము చేస్తున్నారు?
జవాబు) ఏకనాధ భాగవతము, ఏకదశస్కందము ద్వితీయ అద్యాయము.
4. భాగవత పారాయణములో అద్భతమైన భక్తి విషయము ఎవరు చెప్పారు?
జవాబు) నవనాధులు.
5. 45 వ అధ్యాయము లో బాబా వేటి మీద కనిపించారు ?
జవాబు) కొయ్య బల్ల , రత్న సింహాసనము
6. పాఖడే కలల వృత్తాంతము ద్వారా మనముఎటువంటి భక్తి ని పొందాలి?
జవాబు) రక్షకమైన భక్తి.
7. భాగవత పారాయణములలో ఎంతమంది పాల్గోన్నారు?
జవాబు) 4 గురు.
8. 45వ అద్యాయములో ఒక చక్కటి పద్ధతి సాయి భక్తులు అలవాటు చేసుకున్నారు అది ఏమిటి?
జవాబు) చీటీల ద్వారా బాబా జవాబు.
9. మధవరావ్ దేశ్ పాండే కు ఏ దానము ఇమ్మనెను?
జవాబు) పట్టుపంచె.
10. గురువును ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించుట ఏమని అంటారు?
జవాబు) అద్వైతభజనము లేదా పూజా.
11. కాకా మహాజని గృహము ఎక్కడ ఉన్నది?
జవాబు) బొంబాయి చౌవటి.
45వ అద్యాయము
1. పూజ కానీ ధ్యానము కానీ ఎలా చేయవలెను?
జవాబు) మనఃపూర్వకమగా ఆత్మశుధ్ధితో.
2. కొయ్యబల్ల మహిమను బాబా ఎవరికి చెప్పెను?
జవాబు) కాకా సాహేబ్ కు.
3. కాకా సాహేబ్ దీక్షిత్ కు బాబా ఏ గ్రంధము పారాయణము నకు ఆదేశించారు?
జవాబు)భాగవతము, భావార్ధ రామాయణం.
4. సంసయ విషయమందు చీటీలు వేయుట ఎవరి స్వభావం?
జవాబు) కాకా సాహేబ్.
45వ అద్యాయము
1. పూజ కానీ ధ్యానము కానీ ఎలా చేయవలెను?
జవాబు) మనఃపూర్వకమగా ఆత్మశుధ్ధితో.
2. కొయ్యబల్ల మహిమను బాబా ఎవరికి చెప్పెను?
జవాబు) కాకా సాహేబ్ కు.
3. కాకా సాహేబ్ దీక్షిత్ కు బాబా ఏ గ్రంధము పారాయణము నకు ఆదేశించారు?
జవాబు)భాగవతము, భావార్ధ రామాయణం.
4. సంసయ విషయమందు చీటీలు వేయుట ఎవరి స్వభావం?
జవాబు) కాకా సాహేబ్.

No comments:
Post a Comment