శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
47వ అద్యాయము , ప్రశ్నలు మరియు జవాబులు
ఓంశ్రీసాయిరామ్
1. ఏ పనికి రాని నేలను ఎంతకు కుదవ బెట్టిరి ?
జవాబు) 200 రూపాయలు.
2. పాము కప్ప కధలో దేని కొరకు అందరు కృషి చేశారు ?
జవాబు) మహాదేవుని ఆలయ అభివృద్ది ( శివాలయమ).
3. పాము కప్ప కధ చివరిగా ఎక్కడ జరిగెను?
జవాబు) మధురా పట్టణణములో.
4. బీద బ్రాహ్మణుడు ఎవరు ?
జవాబు) వీరభద్రప్ప.
5. పాము కప్ప కధలో కలల వృత్తాంతము ఎన్నిసార్లు వచ్చును ?
జవాబు) 3 సార్లు.
6. పనికి రాని పొలమును ఎవరి ఆధీనములో ఉంచిరి ?
జవాబు) పూజారి.
7. భగవంతునికి యిచ్చిన ఖర్చు దానికి ఎన్ని రెట్లు తిరిగి వస్తుంది ?
జవాబు) 100 రెట్లు.
8. పాము కప్ప కధలో బాబా పాదములు పట్టుకున్నవారు ఎవరు ?
జవాబు) చెన్నబసవ్ప.
9. పామ కప్ప కధలో బాబా ఏమని అభయము యిచ్చినారు ?
జవాబు) నేను దాని తండ్రిని (రక్షకుడను)
10. బాబాకు ప్రయాణికులు ఏమి యిచ్చెను ?
జవాబు) చిలుము వెలిగించి యిచ్చెను.
11. 47 అద్యాయంలో బాబా మనకు ఎట్టి కధలను చెప్పెను?
జవాబు) పాము కప్ప పూర్వజన్మ వృత్తాంతము.
47వ అధ్యాయము
1. దేని వలన హీన స్థితి కలుగును?
జవాబు) ధనమునందు పేరాస.
2. మన కర్మ బంధములు ఎప్పుడు విడిపోవును?
జవాబు) బాబా దయా దృష్టి మనపై పడినపుడు.
3. ప్రయిణికుడు బాబాను ఏమి వేడెను?
జవాబు) తన ఇంటికి భోజనానికి రమ్మని.
4. శివాలయ మరమ్మతులకు గ్రామస్తులు ఎన్ని సార్లు ధనం ప్రోగు చేసిరి?
జవాబు) రెండు సార్లు.
47వ అధ్యాయము
1. దేని వలన హీన స్థితి కలుగును?
జవాబు) ధనమునందు పేరాస.
2. మన కర్మ బంధములు ఎప్పుడు విడిపోవును?
జవాబు) బాబా దయా దృష్టి మనపై పడినపుడు.
3. ప్రయిణికుడు బాబాను ఏమి వేడెను?
జవాబు) తన ఇంటికి భోజనానికి రమ్మని.
4. శివాలయ మరమ్మతులకు గ్రామస్తులు ఎన్ని సార్లు ధనం ప్రోగు చేసిరి?
జవాబు) రెండు సార్లు.

No comments:
Post a Comment