Sunday, June 7, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 36 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు


శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
36 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయిరాం

1. సాయి యే ఎవరు?
జవాబు) మన దత్తుడు.

2. మాధవ్ రావ్ దేశ్ పాండే ఎన్ని జన్మల నుండి బాబాతో ఉన్నారు?
జవాబు) 72 జన్మలు.

3. సంతానము కలిగిన భార్య యిచ్చిన ధనముతో ఏమి చేసిరి?
జవాబు) శ్యామ కర్ణశాల

4. టెంకాయ ఎవరు స్వీకరించారు?
జవాబు) ఒక చిప్పను బాబా, శ్యామా, రెండవ చిప్ప భార్య.

5. 36 వ అధ్యాయం లో ఒకే పైకము చాలా సార్లు వస్తుంది ఏమిటి?
జవాబు) 30,000. 3 సార్లు.

6. పెద్ద మనిషి షిరిడి కి ఏవిధంగా చేరెను?
జవాబు) 2 వాహనములు, స్టీమరు, రైలు.

7. 36వ అధ్యాయం లో కధలు ఎప్పుడు చెప్పినారు?
జవాబు) భోజనం పిమ్మట తాంబూలం వేసుకుని.

8. సఖారామ్ భార్య షిరిడి ఎవరితో వచ్చెను?
జవాబు) సవతి కొడుకు విశ్వనధుడు.

9.  గోవా పెద్ద మనిషి ఎవరికి మ్రొక్కుకొనెను?
జవాబు) దత్త దేవునకు.

10. 36 వ అధ్యాయం లో ప్రధాన పాత్రధారి ఎవరు?
జవాబు) 2 కధలలో ఉన్నారు శ్యామా.

11. 15 రూపాయలు దక్షిణ యిచ్చిన వారి జీతము ఎన్ని సార్లు పెరిగెను?
జవాబు) 5 సార్లు.

36వ అద్యాయము

1. ఏమి తప్పించు కొనుటకు మార్గము లేదు ?
జవాబు) ఋణము, శత్రుత్వము ,హత్యాదషము.

2. వర్తకుడు ఇచ్చిన ధనము ఎవరు తీసుకొనుటకు అనుమతి లేదు?

జవాబు) మహల్సాపతి.

No comments:

Post a Comment