Sunday, June 7, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 41 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు


శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
41 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయిరాం

1. దహను మామలతాదారు స్వగ్రామం ఏది?
జవాబు) పాండ.

2. ఫిబ్రవరి నెలలో దర్శించిన వారు బాబాకు ఎంత దక్షిణ సమర్పించారు?
జవాబు) 20+20+25+12=77 రూపాయలు.

3. గుడ్డ పీలికలు దొంగిలించుట అనగా నేమి?
జవాబు) బాలకరాముని దేవు ప్రశ్నించుట.

4. షిరిడి వచ్చిన దేవుకు బాబా స్వప్న దర్శనం ఎన్ని రోజులకు ఇచ్చారు?
జవాబు) (ఫిబ్రవరి నుంచి ఏప్రిల్) 2 నెలల 2 రోజులకు.

5. షిరిడి నాధుడు దహను వాసిని ఏమి ఏమి చదువ వలెను అని చెప్పారు?
జవాబు) ఆధ్యాత్మిక చదువుము.

6. ఙ్ఞానేశ్వరీ చదువుట కధలో ఎంత మంది భక్తులు ఉన్నారు?
జవాబు) దేవు, బాలకరావు, జోగ్, చంద్రు, బాబా.

7. అలీ మహమ్మద్ దగ్గర ఎంత మంది సజీవ గురువుల చిత్ర పటములు ఉండెను?
జవాబు) 5 గురు.

8. అలీ మహమ్మద్ బావ మరిది నామధేయము ఏమిటి?
జవాబు) నూర్ మహమ్మద్ పీర్ భాయ్.

9. అన్నా సాహెబ్ దాబోల్కర్ కు బాబా చిత్రము ఎవరి సలహ వల్ల వచ్చెను?
జవాబు) ఇస్ము ముజావర్ వల్ల వచ్చెను.

10. సముద్రంలో ఎన్ని పటములు విసిరిరి?
జవాబు) 6+4=10 (1మిగిలినది).

11. 40 వ అధ్యాయం లో మొదటి కధ ద్వారా మనకు ఏమి తెలియును?
జవాబు) బాబా కు భూత భవిష్యత్తు వర్తమాన ములు తెలియును అని.

41వ అద్యాయము

1. దేవు బాబా కు ఎంత దక్షిణ సమర్పించారు?
జవాబు) 78 రూపాయలు.

2. బాబా చిత్ర పటము వివరము హేమాది పంత్ కు ఎన్ని సంవత్సరాల కు తెలిసెను?
జవాబు) సంఘటన జరిగిన 9 సంవత్సరాల కు.

3. పాండా గ్రామ నివాసి ఏ గ్రంధ పారాయణము నకు బాబా ఆశీశ్సులు వేడెను?
జవాబు) జ్ఞానేశ్వరి.

4. ఎట్టి వారిని బాబా ప్రేమించి కష్టములు తొలగించును?
జవాబు) ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ద కలవారిని.

5. జ్ఞానేశ్వరి అనగా నేమి?
జవాబు) భగవద్గీతపై వ్యాఖ్య.

6. బాలక్ రామ్ నుండి దేవు ఏమి వినెను?

జవాబు) బాబా కీర్తిని వినెను.

No comments:

Post a Comment