శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
40 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయిరాం
1. దహను మామలతాదారు సన్యాసిని ఎన్ని మాసముల తరువాత రమ్మని చెప్పెను? అతను ఎప్పుడు వచ్చెను?
జవాబు) 2 లేదా4 నెలలు తరువాత, 1నెల పిమ్మట.
2. ఫాల్గుణ పౌర్ణమి రోజున వచ్చిన అతిధుల పేర్లు?
జవాబు) అలీ మహమ్మద్, మౌలానా ఇస్ముముజావర్.
3. 40వ అధ్యాయం లో మద్యాహ్న హరతి ప్రారంభ సమయమునకు వచ్చిన వారు ఎంత మంది?
జవాబు) 3+2=5.
4. అన్నా సాహెబ్ దాబోల్కర్ దేనిని విని తలుపు తీసెను?
జవాబు) మేడ మెట్ల పై చప్పుడు విని.
5. శ్రీ సాయి ఎటువంటి మూర్తి?
జవాబు) పావన మూర్తి.
6. శ్రీ సాయి సచ్చరిత్ర రచయిత ఇంట భోజనమునకు ఎవరు వచ్చారు?
జవాబు) కొడుకులు, మనవలు, కుమార్తెలు, అల్లుళ్ళు.
7. దహను మామలతాదారు ఎందులకు పశ్చాత్తాప పడెను?
జవాబు) బాబాను నిందించినందులకు.
8. భక్తులు పరిపూర్ణముగా శరణు వేడినచో ఏమి జరుగును?
జవాబు) భక్తుల ఇళ్లల్లో శుభకార్యములు జరుగును.
9. దహను లో వేరొక చందా పెట్టి నడుపు చున్న వారు ఎవరు?
జవాబు) రావు సాహెబ్ నరోత్తమ శెట్టి.
10. శ్రీ సాయి నాధుడు ఏయే గ్రామములు దాటి బయటకు వెళ్ళలేదు?
జవాబు) రహతా, రుయీ, నీమగాం.
11. శ్రీ సాయి శక్తి ఏవిధంగా పంపించేవారు?
జవాబు) తన హస్తములను భక్తుల తలపై పెట్టి.
40వ అద్యాయము
1. హేమాది పంత్ కు బాబా తో సహవాసము ఎన్ని సంవత్సరాలు ఉండెను?
జవాబు) 7 సంవత్సరాలు.
2. బి.వి.దేవ్ ఎవరికి లేఖ వ్రాసారు?
జవాబు) బాపూ సాహేబ్ జోగ్.
3. బాబా ఎవరితో కలిసి ఉద్యాపనకు వెళ్ళెను?
జవాబు) ఇద్దరి తో.
4. దేవూ ఎందుకు పశ్చాత్తాప పడెను?
జవాబు) బాబాను నిందించినందులకు.
5. భోజనానికి ఎవరు వస్తారని హేమాది పంత్ భార్య తో చెప్పెను?
జవాబు ) సన్యాసి.
6. హేమాది పంత్ కు బాబా పటము ఎవరు తెచ్చి ఇచ్చిరి?
జవాబు) అలీ మహ్మద్ , మౌలానా ఇస్ము ముజావర్.
40వ అద్యాయము
1. హేమాది పంత్ కు బాబా తో సహవాసము ఎన్ని సంవత్సరాలు ఉండెను?
జవాబు) 7 సంవత్సరాలు.
2. బి.వి.దేవ్ ఎవరికి లేఖ వ్రాసారు?
జవాబు) బాపూ సాహేబ్ జోగ్.
3. బాబా ఎవరితో కలిసి ఉద్యాపనకు వెళ్ళెను?
జవాబు) ఇద్దరి తో.
4. దేవూ ఎందుకు పశ్చాత్తాప పడెను?
జవాబు) బాబాను నిందించినందులకు.
5. భోజనానికి ఎవరు వస్తారని హేమాది పంత్ భార్య తో చెప్పెను?
జవాబు ) సన్యాసి.
6. హేమాది పంత్ కు బాబా పటము ఎవరు తెచ్చి ఇచ్చిరి?
జవాబు) అలీ మహ్మద్ , మౌలానా ఇస్ము ముజావర్.

No comments:
Post a Comment