శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
46వ అద్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు.
ఓంశ్రీసాయిరామ్
1. శ్యామా కు కాశీ లో ఏమి జరిగెను ?
జవాబు) లక్ష్మీ నారాయణ మందిరంలో సత్కారం.
2. బద్ధ శత్రువులు ఎవరు ?
జవాబు) అన్నదమ్ములు.
3. రెండు మేకల కథలో బాబా మేకలతో ఏమి చేసెను ?
జవాబు) 4శేర్ల శనగపప్పు కొనిపెటట్టెను.
4. శ్రీ సాయి రెండు మేకల కొనుగోలు ఎంత సొమ్ము మోసపోయినని భక్తుల భావన ?
జవాబు) 32-8= 24
5. పండా కు తన మనుషులు ఎచ్చట కలరు ?
జవాబు) మన్మాడ్ , పుణతాంబే లో.
6. 46వ అద్యాయం లో శ్రీ సాయి భక్తులు తప్పక గ్రహించవలసిన విషయాలు ?
జవాబు) బాబా భక్తుడికి ( బాబా ప్రతినిధిగా) శ్యామా కు పల్లకిలో ఏనుగు మీద ఊరేగింపు.
7. శ్యామా గయలో ఎక్కడ బస చేసెను ?
జవాబు) ధర్మశాల.
8. దీక్షిత్ వాడ నర్మించిన వాని మొదటి సంతానం నామధేయం ?
జవాబు) బాబు.
9. మాధవరావు దేశ్ పాండే కు గయ యాత్ర లో ఎంత కానుకల రూపం లో వచ్చెను ?
జవాబు) 200 +100+100=400.
10. శ్రీ సాయి భక్తులు ఒక చోటికి వెళ్ళిన చో బాబా ఏ రూపమున కనిపించును ?
జవాబు) ఊహించని రూపంలో.
11. కోరికలు లేని వారికి శ్రీ సాయి ఏమి యివ్వగలరు ?
జవాబు) బ్రహ్మనందము.
46వ అధ్యాయము
1. శ్యామా ఎన్ని పట్టణాలకు వెళ్ళెను?
జవాబు) ఆరు.
2. బాబా భక్తులకు ఎలా తోడ్పడును?
జవాబు) భక్తుల వెనుక నిలబడి.
3. ఎటువంటి వారిని బాబా రక్షించును?
జవాబు) నిరాడంబర భక్తులను.
46వ అధ్యాయము
1. శ్యామా ఎన్ని పట్టణాలకు వెళ్ళెను?
జవాబు) ఆరు.
2. బాబా భక్తులకు ఎలా తోడ్పడును?
జవాబు) భక్తుల వెనుక నిలబడి.
3. ఎటువంటి వారిని బాబా రక్షించును?
జవాబు) నిరాడంబర భక్తులను.

No comments:
Post a Comment