Tuesday, May 12, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 21 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు

 శ్రీ  సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి

21 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయిరాం

1. విచార సాగరము పారాయణం చేసినచో ఏమి నెరవేరును?
జవాబు) కోరికలు.

2. హేమాది పంత్ ఎవరి ని దర్శీంచ లేక పోయెను?
జవాబు) పీరు మౌలానా.

3. అనంతరావు పాటకర్ ఏవి వినును?
జవాబు) అష్టాదశ పురాణాలు.

4. బాబా దృష్టి నుండి ఎందుకు తప్పించు కొనుట వీలు లేదు?
జవాబు) బాబా సర్వాంతర్యామి.

5. దాదా కేల్కర్ కు ఇంకొక పేరు ఏమిటి?
జవాబు) గణేష్ దామోదర్.

6. అన్నా సాహెబ్ పురోహితుడు ఎవరు?
జవాబు) ఇనుస్.

7. వి. హెచ్. ఠాకూర్ అసలు పేరు?
జవాబు) వినాయక హరిశ్చంద్ర ఠాకూర్.

8. కేవలం పుస్తక ఙ్ఞానము ఉన్న నిష్ప్రయోజనం ఏది లేక పోతే?
జవాబు) గురువు అనుగ్రహం.

9. 21వ అధ్యాయం లో రచయిత పేరు ఎన్ని సార్లు వచ్చినది?
జవాబు) 4 సార్లు.

10. వేదము లోలో ఉన్నవి ఎన్ని ఉన్నను ఒకటి మాత్రము కావాలి?
జవాబు) ప్రేమాస్పదమైన భక్తి.

11. ఠాకూర్ ఏ వూరు బదిలీ అయ్యెను?
జవాబు) కళ్యాణ్.

☘️🌷☘️
21వ అద్యాయము

1. నూల్కర్ దేని కొరకు శిరిడి వచ్చెను?
జవాబు) ఆరోగ్యము కొరకు.

2. శిరిడీ కి పండరీపురం ఎన్ని మైళ్ళ దూరంలో ఉంది?
జవాబు) 300 మైళ్ళు.

3. బాంద్రా దగ్గర లో ఏ మహత్ములు నివసించు చుండెను?

జవాబు) పీరు మౌలానా.

No comments:

Post a Comment