Tuesday, May 12, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 22 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 

22 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు 
ఓం శ్రీ సాయిరాం 

1. 22 వ అధ్యాయం లో బాబా ఎవరి వాదన ను సమర్దించెను?
జవాబు) ముక్తారాం.

2. ఏకనాధ మహరాజ్ ఏమి రచించెను?
జవాబు) భాగవతం, భావార్థ రామాయణం.

3. కొరాలే గ్రామ నివాసి షిరిడి విడిచి ఎక్కడ కు వెళ్ళెను?
జవాబు) కోపర్ గావ్, ధర్మ శాలకు.

4. బాబా ఏ చేతిని మూసి ఏ చేతిని పాము వలే నుంచెను?
జవాబు) ఎడమ చేతిని మూసి కుడి చేయి పాము వలే.

5. కోపర్ గావ్ మామలతాదారు ఎక్కడ బస చేసెను?
జవాబు) ఆంజనేయ స్వామి ఆలయంలో.

6. బూటీ ఏమి తీసుకొని రమ్మనెను?
జవాబు) పెద్ద కర్ర.

7. తదేక దృష్టి తో రెండు కొమ్మల మద్య చూసిన ఏమి కనపడు చున్నది?
జవాబు) చంద్రుడు యొక్క ఆకారము ఒక గీత వలె.

8. బాబా ఎన్ని రకాలుగా వారి ప్రభోధలు ఉండేవి?
జవాబు) 11 రకములు.

9. బాబా సద్దార్ కొడుకు కు ఏమి ఇచ్చెను?
జవాబు) ఊథీ.

10. 22 వ అధ్యాయం లో శ్యామ పేరు ఎన్ని సార్లు వచ్చెను?
జవాబు) 8 సార్లు.

11. కాకా సాహెబ్ ఏ ఏ అపాయముల నుండి బాబా తప్పించెను?
జవాబు) తేలు, పాము.

🙏🌷🙏
22వ అద్యాయము
1. బాబా వారి కుడి పాదముపై ఏమి ఉండెను ?
జవాబు) ఎడమ చేతి వేళ్ళు.

2. ఈ అద్యాయము లో ఎంత మంది పేర్లు వచ్చాయి?

జవాబు) 10 మంది.

No comments:

Post a Comment