Saturday, May 2, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 11 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
11 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు 
🌺ఓం శ్రీ సాయిరాం 🌺
1. బాబా సటకాను కొట్టుచు స్తంభo పైన ఏమి మాట్లాడేను?
జవాబు) దిగు, దిగు.. శాంతించు.

2.  బాబా తుపాను లో ఏమి మాట్లాడి తీవ్రత తగ్గించేను?
జవాబు) ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు.


3. తుపాను ఏ సమయం లో, అగ్ని తీవ్రత ఏ సమయం లో వచ్చును?
జవాబు) సాయంకాలం, మిట్ట మద్యాహ్నం.

4. బాబా హాజి ఎంత సొమ్ము ఇమ్మని అడిగెను? ఆయన ఎంత ఇస్తారు అన్నారు?
జవాబు) నలుబది వేల రూపాయలు, నాలుగువాయిదాలలో, నాలుగు లక్షలు.

5. బాబా ఏమి కొని హాజీ కి పంపెను? ఎంత సొమ్ము ఇచ్చారు?
జవాబు) కొన్ని గంపల మామిడి పండ్లు, 55 రూపాయలు.

6. ఫాల్కె ఎక్కడ బస చేసెను? ఎన్ని మాసములు వుండెను?
జవాబు) చావడి ఉత్తర భాగంలో, 9 నెలలు.

7) డాక్టర్ పూజ పళ్లెము తీసుకొని బాబా కు ఏమి చేసెను?
జవాబు) చందనము తీసుకుని బాబా నుదుటి పై త్రిపురాండకారము వ్రాసెను.

8. డాక్టర్ పండితులు ఎవరి స్నేహితులు?
జవాబు) తాత్య సాహెబ్ nu నూల్కార్.

9. బాబా డాక్టర్ ను ఎవరి వద్దకు వెళ్లమని చెప్పేను?
జవాబు) దాదా భట్ కేల్కర్.

10. నందీశ్వరు ని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నమైనట్లు ఇందులో నంది, శివుడు ఎవరూ?
జవాబు) శ్యామ, బాబా.

11. షిర్డీ లో కొలువైన దేవతలు ఎవరు?
జవాబు) శని, శివపార్వలు, మారుతి, ఖండోబా.

🌷🙏🌷

No comments:

Post a Comment