శ్రీ షిరిడి సాయి భక్తుల పేర్లు - వాడుకలో వున్న పేర్లు (సంబోదించే పేర్లు)
1. గోవింద రఘునాథ్ దాబోల్కర్..... హేమాది పంత్, దాబోల్కర్, అణ్ణా సాహేబ్.
2. గణపతి దత్తాత్రేయ సహస్ర బుద్దే.... దాసగణు, గణేశా, దాసగణు మహరాజ్.
3. మాధవరావు దేశ్ పాండే...... శ్యామా
4. గణేశ శ్రీ కృష్ణ ఖపర్దే...... ఖపర్దే, దాదా సాహేబ్, సర్కార్.
5. మహదేవ వామన్ సపత్నేకర్...... సపత్నేకర్.
6. మాధవ్ రావ్ వామన్ రావ్ అడ్కర్..... అడ్కర్.
7. నారాయణ గోవింద చందోర్కర్...... నానా సాహెబ్ చందోర్కర్.
8. హరి సీతారాం దీక్షిత్...... కాకా సాహేబ్ దీక్షిత్.
9. కాశీనాద్ గోవింద ఉపాసని శాస్త్రి..... ఉపాసని మహరాజ్.
10. రఘువీర భాస్కర్ పురంధరే....... పురంధరే.
11. దామోదర్ ఘనశ్యామ్ బాబారీ.... అన్నా చించిణీకర్.
12. దామోదర్ కేల్కర్...... దాదా కేల్కర్, దాదా భట్.
13. శంకర రావు రఘునాద్ దేశ్ పాండే...... నానా సాహెబ్ నిమొన్కర్.
14. మారుతి లక్మణ్ కృష్ణ నూల్కార్..... నూల్కార్, తాత్య సాహెబ్.
15. మేఘనాధ్ బల్వంత్ రేగే..... యం. బి. రేగే.
16. మొరేశ్వర్ వామన్ ప్రధాన్...... యం. డబ్లు. ప్రధాన్.
17. కోత్యా గణపతి కోతే పాటిల్........ తాత్య పాటిల్.
18. బాల కృష్ణ విశ్వనాథ్ దేవ్........ బి. వి దేవ్.
19. లక్ష్మి బాయి తుకారామ్ సింధే...... లక్ష్మి బాయి సింధే.
20. బాయిజా బాయి గణపతి కోతే పాటిల్...... బాయిజా బాయి.
21. దామోదర్ సావల్ రాసనే...... దాము అణ్ణా.
22. వామన్ రావు పటేల్............ వామన్ రావు, స్వామి శరణానంద.
23. హరి సఖారాం జోగ్....... బాపూ సాహేబ్ జోగ్.
24. పురుషోత్తమ్ సఖారాం భట్....... భాటే, బాలా సాహేబ్ భాటే.
25. హరి వినాయక సాఠే.......... సాఠే.
26. శ్రీ వాసుదేవానంద సరస్వతి....... టేంబే స్వామి.
27. సుందరీ బాయి క్షీరసాగర్....... రాధాకృష్ణ మాయి.
28. శాంతారావ్ బల్వంత్ నాచ్నెకర్........ నాచ్నె.
29. గోపాల ముకుంద బూటీ.......... బాపూ సాహేబ్ బూటీ.
30.రామ చంద్ర ఆత్మరామ్ తర్కండ్...... బాబా సాహేబ్ తర్కండ్.
31. బయ్యాజీ అప్పా పాటిల్..... బయ్యాజీ.
32. బాలాజీ వసంత తాలిమ్....... తాలిమ్.
33. శ్యామా రావు జయకర్....... జయకర్.

No comments:
Post a Comment