Friday, May 22, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 30 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు

 శ్రీ  సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 
30 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు 
ఓం శ్రీ సాయిరాం

1. కలలో కనిపించి పిలుపించుకున్న భక్తుడు ఎవరు?
జవాబు). కుశాల్ చంద్.

2. షిరిడి లో 12 రోజులు ఉన్న భక్తుడు ఎవరు?
జవాబు) కాకా జీ వైద్య.

3. యొగుల ఆజ్ఞ లేనిచో ఏమి జరుగును?
జవాబు) చెట్టు మీద ఆకు కూడా కదలదు.

4. సాయి లీల ను భక్తులు ఏ విధముగా భావించాలి?
జవాబు) కల్పతరువు.

5.  షిరిడి కి లాగబడిన భక్తులు ఎవరు? ఎంత మంది?
జవాబు) వైద్య కుశాల్, రామ్ లాల్, 30 మాధ్యమం గా.

6. స్వప్నములో  దర్శనము ఇచ్చిన షిరిడి కి రప్పించుకున్న భక్తుడు?
జవాబు). పంజాబి రామ్ లాల్.

7. పూజరి గారు నాసిక్ జిల్లా లో ఎన్ని రోజులు వుండెను?
జవాబు) 10 రోజులు.

8. మ్రొక్కు సంగతి ఎవరి ద్వారా శ్యామాకు తెలిసెను?
జవాబు) జ్యోతిష్యుడు తమ్ముడు బాపాజీ.

9. 30 వ అధ్యాయం లో అదృష్ట వంతుడు ఎవరు?
జవాబు) హేమాది పంత్.

10. శ్రీ సాయి భక్తుల కోసం ఏ రూపము ధరించిరి?
జవాబు) సగుణ స్వరూపం.

11. వణి నివాస కధ ద్వారా మనము బాబా గురించి ఏమి తెలుసుకోగలము?
జవాబు) సాయి సర్వాంతర్యామి.
30వ అద్యాయము

1. దీక్షిత్ ను బాబా ఎక్కడికి పంపెను?
జవాబు) కుశాల్ చంద్ ని తీసుకు రమ్మని రహతాకు పంపెను.

2. బాబా దర్శనము వలన కాకాజీ ఏమి పొందెను?
జవాబు) మనస్సులో చంచలత్వం పోయి ప్రశాంతత పొందెను.

3. బాపాజీ అన్న గారు ఎవరు?
జవాబు) శ్యామా(మాధవరావు దేశ్ పాండే)

4. బాబా ఫోటోను చూసి షిరిడీకి వచ్చిన వారు ఎవరు?

జవాబు) పంజాబీ రామ్ లాల్.

No comments:

Post a Comment