శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
23వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయిరాం
1. శ్రీ సాయి ఎన్ని అక్షరములు కలిగిన మంత్రము పలికెను?
జవాబు) 5 అక్షరములు.
2. బాబా వద్ద నుండి కొంత మంది ఏమి తీసుకొని ఉపయోగించు కొనేవారు?
జవాబు) థుని కోసం వెచ్చించిన కొన్ని కర్రలను.
3. గురువు ఆజ్ఞ ను ఎల్లప్పుడూ ఎవరు వాయిదా వేస్తారు?
జవాబు) సాధారణులు.
4. బాబా అమృత మైన పలుకులు ఎటువంటివి?
జవాబు) చుట్టము వంటివి.
5. భక్తులు చిలుము పీల్చుటకు ముందు ఏవరు పీల్చేవారు?
జవాబు) బడే బాబా, సాయి బాబా.
6. బాబా తన ధనము తో ఏమి కొనేవారు?
జవాబు) ధుని కి కట్టెలు.
7. బాబా ఎల్లప్పుడూ ఏమి చెప్పేవారు?
జవాబు) భగవంతుని సేవకుడని.
8. భగవంతుడే సర్వదా కానీ ఇంకొక పదము?
జవాబు) అల్లా మాలిక్.
9. బాబా కధలు వింటే మనకు ఏమి కలుగును?
జవాబు) బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకం.
10. దీక్షిత్ ఎక్కడకు వెళ్లి కత్తి తెచ్చేను?
జవాబు) సాఠే వాడ.
11. మనకు ఎటువంటి యోగములు అవసరము?
జవాబు) హఠ యోగము.
🌿🌷🌿
23వ అద్యాయము
1. బాబా తన జీవితమంతా ఏమి చేసేవారు?
జవాబు) ధుని వెలిగించేవారు.
2. ప్రతి రోజు బాబా ఎన్ని రూపాయలు బడేబాబా కు ఇచ్చేవారు?
జవాబు) 50 రూపాయలు.
3. తకియా అనగా నేమి?
జవాబు) ఫకీరు కూర్చునె స్దలము.
4. శిష్యులు ఎన్ని రకములు?
జవాబు) 3 రకాలు.
23వ అద్యాయము
1. బాబా తన జీవితమంతా ఏమి చేసేవారు?
జవాబు) ధుని వెలిగించేవారు.
2. ప్రతి రోజు బాబా ఎన్ని రూపాయలు బడేబాబా కు ఇచ్చేవారు?
జవాబు) 50 రూపాయలు.
3. తకియా అనగా నేమి?
జవాబు) ఫకీరు కూర్చునె స్దలము.
4. శిష్యులు ఎన్ని రకములు?
జవాబు) 3 రకాలు.

No comments:
Post a Comment