Tuesday, May 12, 2020

శ్రీ సాయి బాబా భక్తులచే పారాయణం చేయించిన ఆధ్యాత్మిక గ్రంధములు

శ్రీ సాయి బాబా భక్తులచే పారాయణం చేయించిన ఆధ్యాత్మిక గ్రంధములు
1. భగవద్గీత.............. నానా సాహెబ్ చందోర్కర్
2. గీతా రహస్యం (తిలక్ రచన)........ జోగ్, లక్మణ్
3.  జ్ఞానేశ్వరీ (భక్త జ్ఞానేశ్వరీ రచన)...... బి. వి. దేవ్, డాక్టర్ ముల్కీ.
4. అమృతానుభవం(భక్త జ్ఞానేశ్వరీ రచన)..... దాసగణు
5. భావార్థ రామాయణం (ఏకనాథుని రచన)....... కాకా దీక్షిత్.
6. ఆధ్యాత్మ రామాయణం.......బి. వి. దేవ్.
7. యోగ వాశిష్టం.............. నార్కే
8. ఏక నాధ భాగవతం................ కాకా దీక్షిత్, ఉద్దవేశ్ బువా, శ్యామ్ దాస్, కాకా మహజని.
9. శ్రీ మత్ భాగవతం....... నానా సాహెబ్ నిమొనుకర్.
10. గురు చరిత్ర.......... కుశ్ భావ్ సాఠే, హేమాది పంత్.
11. దాస బోధ (సమర్ధ రామ దాస స్వామి)........ కుశ్ భావ్.
12.  భక్తీ మార్గ ప్రదీపిక (లక్మణ్ రామ చంద్ర పాన్ గార్ కర్ రచన)........ గణపతి ధోండ్ కదమ్. 
 13. హరి విజయము....... హెగ్డే.
14. పంచదశి (శ్రీ విద్యా రణ్యస్వామి రచన)....... బాలక్ రామ్ మాన్కర్.
15. రామ విజయం......వాఝే.
16. విచార సాగరం....... కన్నడ, సాధువు అప్పా, సర్వేయర్.
17. ఈశావ్యాపోనిషత్..... కాకా దీక్షిత్.
18. నారాయణోపనిషత్...... మూలే శాస్త్రి.
19. పరమామృతం.......... కపర్ధే, ఉపాసని శాస్త్రి.
20. విష్ణు సహస్ర నామ స్తోత్రం......... రామదాసి, శ్యామా.
21. జ్యోతిష్య గ్రంథం.......... బూటి.

(శ్రీ సద్గురు సాయి స్మరణ నుంచి)

No comments:

Post a Comment