Tuesday, May 12, 2020

సకల ప్రాణి స్వరూపుడు - శ్రీ సాయి బాబా

సకల ప్రాణి స్వరూపుడు - శ్రీ సాయి బాబా


శ్రీ సాయి అన్ని ప్రాణకోటి జీవులలో "నేనున్నాను " అని తన భక్తులకు వివిధ జీవులుగా దర్శనమిచ్చారు.


1. చీమలుగా, ఈగలుగా(నైవేద్యం)......... నానా చందోర్కర్ అనుభవం.
2. కాకి రూపం లో (నైవేద్యం)....... ప్రధాన్ అనుభవం.
3. కాకి రూపం లో (నైవేద్యం)..... తర్కండ్ కుటుంబం అనుభవం.
4. కుక్కగా, పందిగా....... శ్రీమతి తర్కండ్ అనుభవం.
5. కుక్కగా (నైవేద్యం) శ్రీమతి లక్ష్మీ బాయి షిండే అనుభవం.
6. కుక్కగా (విందు)......... దామ్య అనుభవం.
7. కుక్కగా................ శ్రీమతి కపర్ధే (పొరపాటున తరిమేశారు).
8. కుక్కగా............ నానా సాహెబ్ డేంగ్లె (ఆప్యాయంగా తరిమేశారు).
9. కుక్కగా............. ఉపాసని బాబా (పొరపాటున తరిమేశారు).
10. హారి జనుడుగా......... ఉపాసని బాబా (పొరపాటున లేదన్నారు).
11. కుక్కగా............. మహల్సా పతి (పొరపాటున ఫొ అన్నారు).
12. పిల్లిగా (సాయం)............. హంసరాజ్ అనుభవం.
13. కోడెదూడగా (కసాయి వాని దగ్గర)........ ఒక భక్తుని అనుభవం.
14. సన్యాసిగా............ బాలా సాహేబ్ దేవ్ తల్లి కి అనుభవం.(వ్రతం పూర్తి అయిన తర్వాత). 
15. సాధు రూపంలో.......... టెండూల్కర్ అనుభవం.
16. సాధువు గా.......... నార్కే అనుభవం.
17. ఫకీరు రూపంలో........... శ్రీమతి చంద్రాబాయి అనుభవం.
18. సాధువుగా............ రతిలాల్ అనుభవం.
19.. ఫకీరు గా......... శ్రీమతి రాధాకృష్ణ మాయి అనుభవం.
20. ఫకీరు గా.......... కోపర్ గావ్ కు చెందిన ఒక పార్శి భక్తుడు.

No comments:

Post a Comment