Tuesday, May 12, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 26 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబు లు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 

26 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబు లు 
ఓం శ్రీ సాయిరాం
💐
1. అక్కల్ కోట మహరాజ్ ప్రస్తావన ఎక్కడ వచ్చినది?
జవాబు) పితలే, అంబాడేకర్ కధలో.

2. దాసగణు బాబా మహిమలు ఎక్కుడ తెలియజేశారు?
జవాబు) బొంబాయి ప్రెసిడెన్సి.

3. కొడుకు అనారోగ్యం తగ్గుట కు మిగిలిన మార్గం ఏది?
జవాబు) యొగుల పాదములపై పడుట.

4. పితలే పూజా మందిరంలో ఎన్ని రూపాయలు ఉన్నవి?
జవాబు) బాబా ఇచ్చిన మూడు రూపాయలు.

5. భావిలో పడి చనిపోవుట ఎక్కుడ ప్రస్తావన వచ్చింది?
జవాబు) అంబడేకర్ నూతిలో పడాలని అనుకొనుట, అక్కల్ కోట మహరాజ్ భక్తుడి కధ.

6. బొంబాయి నుండి వచ్చిన వాని భార్య ఎక్కడ కూర్చున్న ది?
జవాబు) ద్వరకామాయి స్తంభంనకు దగ్గర గా.

7. మూర్చ రోగం ఏ కధ లో వున్న ది?
జవాబు) భక్త పంత్, పితలే కధ లో.

8. జ్యోతిష్యం లో ప్రావీణ్యం సంపాదించిన వారి పేరు?
జవాబు) గోపాల నారాయణ అంబడేకర్.

9. అన్నా సాహెబ్ ఏ విధమైన విధానమును బోధించే వారు?
జవాబు) కొత్త రకమైన పూజా విధానం.

10. బాబా ఎదురుగా పండుకొని లేచిన వారు ఎవరూ?
జవాబు) భక్త పంత్.

11. సద్గురు ప్రేమ ఏమి కలుగ  జేయమని ప్రార్ధించాలి?
జవాబు) అసలైన దృష్టి.

🌿🌷🌿26వ అద్యాయము
1. భగవంతుడు ఎవరిని రక్షించును ?
జవాబు) నమ్మకము, ఓపిక గలవారీని.

No comments:

Post a Comment