శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
13వ అధ్యాయం,ప్రశ్నలు మరియుజవాబులు
🙏ఓం శ్రీ సాయిరాం 🙏
1. భీమాజి పాటిల్ ఎక్కడి వారు?
జవాబు) పూన జిల్లా జున్నురు తాలుకా నారాయణ గావ్.
2. దత్ పంత్ ఎక్కడి వారు?
జవాబు) హార్ద నివాసి.
3. నానా సాహెబ్ చందోర్కర్ ఏ వ్యాధి తో బాధ పడెను?
జవాబు) కడుపు నొప్పి తో
4. వైద్య శాస్త్ర ప్రకారం విరోచనములు పెరుగు పదార్థాలు బాబా ఇచ్చారు? అవి ఏవి?
జవాబు) వేరుశనగ పప్పులు.
5.) శ్యామ కు ఏ వ్యాధి కి ఏ మందు ఇచ్చేను?
జవాబు) మూల శంఖ వ్యాధి, సోనముఖి ఔషథం.
6. ఆళంది సన్యాసి ఏ వ్యాధి తో నిద్ర పట్టేది కాదు?
జవాబు) చెవి పోటు తో.
7. భీమాజి పాటిల్ కొత్తగా ఏ వ్రతము చెప్పే ను?
జవాబు) సాయి సత్య వ్రతము
8. బాల గణపతి కి ఏ వ్యాధి? ఏ మందిరం వద్ద బాబా ఎవరికి ఏమి పెట్టమనీ చెప్పేను?
జవాబు) మలేరియా వ్యాధి, లక్ష్మి మందిరం వద్ద నల్ల కుక్క కు.
9. బూటీ కి బాబా మాటలతో పోగొట్టిన వ్యాధి? ఏది?
జవాబు) విరోచనములు, వమనములు.
10. గంగాధర్ పంత్ ఎవరూ? ఏ వ్యాధి తో బాధ పడెను?
జవాబు) కాకా మహజని అన్న గారు, కడుపు నొప్పి.
11. ఏ నామము చేస్తే సప్త సముద్రములు దాటినట్లు అని చెప్పారు?
జవాబు) సాయి,సాయి ..

No comments:
Post a Comment