శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
32వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు
1. చదువు లేని వారు ఎవరు?
జవాబు) బంజారా.
2. మజమానిమొత్తం ఎంత ఖర్చు పెట్టాను?
జవాబు) 50 +100+150+600=900.
3. నాలగవ మనిషికి ఎన్ని రూపాయలు ఇచ్చెను?
జవాబు) 600 రూపాయలు.
4. 32వ అధ్యాయం లో బాబా ఎన్ని కధలు ఉపదేశించెను? అవి ఏవి?
జవాబు) 2 అన్వేషణ, బాబా సర్కారు.
5. శ్రావణ పౌర్ణమి రోజున బాబా ఏమి వంటకం చేయమనెను?
జవాబు) బొబ్బట్టు.
6. 32వ అధ్యాయం మధ్య కధలో ఎంత మంది స్త్రీ లు ఉన్నారు?
జవాబు) గోఖలె భార్య, కానిట్ కర్ భార్య, దాబోల్కర్ భార్య.
7. అన్నము ఏ స్వరూపముగా చూడవలెను?
జవాబు) పరబ్రహ్మ స్వరూపం.
8. త్తెత్తిరీయోపనిషత్తు ఏమని చెప్పు చున్నది?
జవాబు) తల్లి, తండ్రిని, గురువుని గౌరవించి పూజించమని.
9. సరస్వశరణాగతి అనగా అర్దం ఏమిటి?
జవాబు) భగవంతుడే సర్వము చేయునని.
10. బావి లో ఎన్ని అడుగుల నీళ్లు వేలము వేసిరి?
జవాబు) మూడు అడుగులు.
11. సంసారము ఏ చెట్టు తో పోల్చవచ్చు?
జవాబు) అశ్వద్ద వృక్షము.
🌿🌷🌿
32వ అద్యాయము
1. నలుగురు పండితులు ఎక్కడ తిరిగెను?
జవాబు) అడవులలో.
2. బాబా చేరిన బడి ఎటువంటిది?
జవాబు) చాలా అందమైనది.
3. బంజారా ప్రస్తావన ఎన్నిసార్లు వచ్చెను?
జవాబు) ఏడు సార్లు.
32వ అద్యాయము
1. నలుగురు పండితులు ఎక్కడ తిరిగెను?
జవాబు) అడవులలో.
2. బాబా చేరిన బడి ఎటువంటిది?
జవాబు) చాలా అందమైనది.
3. బంజారా ప్రస్తావన ఎన్నిసార్లు వచ్చెను?
జవాబు) ఏడు సార్లు.

No comments:
Post a Comment