Friday, May 22, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 33వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 
33వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు 
ఓం శ్రీ సాయి రామ్


1. యోగి కర్ణిక్ ను దక్షిణ ఇమ్మని ఎలా అడిగెను?
జవాబు) తన శిష్యులను పిలిచి బయటకు వచ్చి ముంజేతిని పట్టుకుని.

2. దహను గ్రామ నివాసి ఏ రోజున షిరిడి వచ్చేను?
జవాబు) గురు పౌర్ణమి రోజున 1917లో.

3. 32వ అధ్యాయం మనకు ఏమి తెలియజేయుచున్నది?
జవాబు) ఉత్త కడుపున భగవంతుని వెదకరాదు.

4. సాహెబ్ కుటుంబము నుండి ఫకీరు ఎంత దక్షిణ తీసుకొనెను?
జవాబు) 1+9+10=20 రూపాయలు.

5. ఠాణా నివాసి స్నేహితుని నామధేయం?
జవాబు) చిత్రేయ.

6. అప్పా కు దండ దేనితో కట్టుకోమనెను?
జవాబు) ఒక వెంట్రుక తాయత్తులో పెట్టి.

7. 10 రూపాయలు దక్షిణ యివ్వదలచిన వారి జీతము?
జవాబు) 40 రూపాయలు.

8. నవయుగ తుకారామ్ ఎన్ని సంవత్సరాలు గా తెలుసును?
జవాబు) 4 సంవత్సరాల.

9. జామ్నెరు లీలను ఎవరు ప్రకటించినా?
జవాబు) బి. వీ. దేవ్ శ్రీ సాయి లీలా మాసపత్రిక.

10. ఆనందాశ్రమము హోటలు యజమాని తేలు కాటుకు ఏ మందు వాడెను?
జవాబు) అగరుబత్తి రాలిన బూడిద ను ఊదీగా భావించి.

11. జామ్నెరు మామలతాదారు భార్య జబ్బు తగ్గుటకు ఏమి చేసెను?
జవాబు) నుదుటిన మట్టి పూసెను.

12. నారాయణ రావు ఎవరి వద్ద ఉద్యోగము చేయుచుండెను?
జవాబు) రామచంద్ర  వామనమోడక్.

33వ అద్యాయము

1. ఏ రెండూ వుంటే సంసారమును దాటవచ్చు?
జవాబు) వివేకము ,.వైరాగ్యము.

2. రామ్ గీర్ బువాతో కలిపి టాంగాలో ఎంతమంది ఉండిరి?

జవాబు) ముగ్గురు.

No comments:

Post a Comment