Friday, May 22, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 29వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబు లు

 శ్రీ  సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 
29వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబు లు 
ఓం శ్రీ సాయి రామ్


1. నార్వేకర్ ఇచ్చిన రూపాయి దేనితో సమానము?
జవాబు) 25 రూపాయలు కంటే ఎక్కువ.

2. బికానేరు భక్తుడి కధలో పాత్రధారులు ఎంత మంది వున్నారు?
జవాబు) బాబా స్నేహితులు, నిమొనుకర్.4

3. బాబా మనము అడిగినది ఇస్తారా! అను వాక్యము ఏ కధలో ఉన్నది?
జవాబు) టెండూల్కర్ కధలో ఎక్కువ గా ఉన్నది.

4. బాబా ఏ ఏ పరీక్ష లో ఉత్తీర్ణుడు అయ్యెను?
జవాబు) వ్రాత పరీక్షలో, మౌళిక పరీక్ష (నోటి).

5. ఆశ లేని భక్తురాలు బాబా ను చూసిన ఆనందం లో ఏమి చేసింది?
జవాబు) చేతులు తట్టేను (చప్పట్లు).

6. స్వప్న వృత్తాంతం ఉన్న కధ 29 అధ్యాయం లో ఏది?
జవాబు) మద్రాసు భజన సమాజం, కెప్టెన్ హటే.

7. నమస్కారములు ఎన్ని రకాలుగా చేయవచ్చు?
జవాబు) 2 రకములు, 1.పైకము తీసుకొనుటకు, 2. దేవుని గా భావించి.

8. ద్వారాకా మాయి లో మేలైన వస్తువేది?
జవాబు) బాబా ఆశ్విర్వాదం.

9. బాబా అన్ని పదార్థములు తినుట మాని వేసి ఏది తినేను?
జవాబు) చిక్కుడు కాయ కూర.

10. ఇచ్చిన రూపాయి మళ్లీ వచ్చినది దానిలో ఏమి బాబా ఇచ్చిరి?
జవాబు) ఊదీ ప్రసాదం.

11. ఎంత పెద్ద పైకము బాబా అందరికి ఇచ్చేవారు?
జవాబు) 50 రూపాయలు వరకు.

🌷🌿🌷

29వ అద్యాయము

1. మద్రాసు భజన సమాజములో ఎంతమంది ఉండిరి?
జవాబు) నలుగురు.

2. సావిత్రి బాయి టెండూల్కర్ తన భర్త ఫించను గురించి బాబాతో ఎక్కడ మాట్లాడెను?
జవాబు) స్వప్నం లో.

3. బాబా శ్రీ రామునిగా ఎప్పుడు దర్శనము ఇచ్చెను ?
జవాబు) మద్యాహ్న హరతి జరుగుతుండగా.

4. బాబా తమ స్వహస్తములతో రూపాయి ,ఊదీ ఎవరికి ఇచ్చెను?

జవాబు) కెప్టెన్ హటే.

No comments:

Post a Comment