శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
24 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబు లు ఓం శ్రీ సాయి రామ్
1. ముసలి వితంతువు పేరు ఏమిటీ?
జవాబు) వేణు బాయి కౌజల్లి.
2. 24 వ అధ్యాయం చివరిగా మనము తెలుసు కోవలసినది ఏమిటి?
జవాబు) భక్తులు ఇష్టానుసారంగా సేవ చేయు నప్పుడు ఇతరులు జోక్యం పనికి రాదు.
3. బాబా దేనిని తగ్గించు కొని, విడిచి గద్దె పై కూర్చున్నారు?
జవాబు) కోపము, సటక.
4. సుదామునికి పిడికెడు అటుకులు ఎట్లా వచ్చినవి?
జవాబు) భార్య కష్టము చేసి.
5. మొట్టమొదట గురువుకు ఆలోచనలు ఏమి ఇవ్వవలెను?
జవాబు). కామ, క్రోధ లోభములు.
6. సుదాముడు కృష్ణునికి ఏమి అగును?
జవాబు) సహపాఠి.
7. మసీదు లో ఏ రోజు ఎక్కువ జనులు ఉండే వారు?
జవాబు) ఆదివారం.
8. శనగల కధ కు బాబా వద్ద ఎంత మంది ఉన్నారు?
జవాబు) 5 గురు.
9. మంచి హృదయం గలవాని పేరు ఎవరిది?
జవాబు) (అణ్ణా చించిణీకర్) దామోదర్ ఘనశ్యామ్ బాబారీ.
10. 24 వ అధ్యాయం మధ్య కధా ద్వారా ఏమి తెలుసు కోవాలి?
జవాబు) మొదట భగవంతుని కి అర్పించి ఆభుక్త శేషము మనము అనుభవించవలెను.
11. భక్తులు ద్వారక మాయిలో ఏమి చూసి నవ్వు కున్నారు?
జవాబు) ముసలి వాండ్ర కలహమును చూసి.
🌷🌿🌷
24వ అద్యాయము
1. సాయి బాబా ను పూజించుటచే ఏమి వచ్చును ?
జవాబు) ఇహపర సౌఖ్యము.
2. పంచేంద్రియములు ఏ మి విడిచి వుండలేవు?
జవాబు) విషయమును.
3. బాబా కు కుడి ,ఎడమల వైపు ఎవరు వుండేవారు?
జవాబు) వామన రావు , శ్యామా.
24వ అద్యాయము
1. సాయి బాబా ను పూజించుటచే ఏమి వచ్చును ?
జవాబు) ఇహపర సౌఖ్యము.
2. పంచేంద్రియములు ఏ మి విడిచి వుండలేవు?
జవాబు) విషయమును.
3. బాబా కు కుడి ,ఎడమల వైపు ఎవరు వుండేవారు?
జవాబు) వామన రావు , శ్యామా.

No comments:
Post a Comment