శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
16,17 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబు లు
ఓం శ్రీ సాయి రామ్
1. బాబా ఎన్ని ఇండ్ల లో భిక్ష అడిగేవారు?
జవాబు) 4,5 ఇళ్లు.
2. బాబా ఎల్లప్పుడూ ఎక్కడ కూర్చునేవారు?
జవాబు) వేప చెట్టు క్రింద.
3. సాధువులు, యొగులు చాలా తక్కువ మంది ఉన్నారు, వారిలో బాబా ఎన్నన వారు?
జవాబు) ప్రధమ గణ్యులు.
4. ధనికుని వద్ద ఎంత పైకము కలదు?
జవాబు) 5 రూపాయల నోట్లు 250.
5. బాబా మొదటగా 5 రూపాయలు తెమ్మని ఎవరి వద్ద కు పంపెను?
జవాబు) నందు రామ్ మార్వాడీ.
6. బాబా రెండు వ సారి 5 రూపాయలు తెమ్మని ఎవరి వద్ద కు పంపెను?
జవాబు) కిరాణా దారుడు బాల.
7. ధనికుడు మసీదు కు వెళ్ల గానే బాబా ను చూసి ఏమి చేసెను?
జవాబు) పాదములకు సాష్టాంగ నమస్కారం చేసెను.
8. బాబా ఏ స్వరూపులు?
జవాబు) పూర్ణ సచ్చిదానంద స్వరూపులు.
9. సద్గురువు దేనిని ప్రసాదించు?
జవాబు) ఆత్మ సాక్షాత్కారం.
10. బ్రహ్మం చూచుటకు ఎన్ని వస్తువులు సమర్పించ వలెను?
జవాబు) 5 వస్తువులు.
11. ఇంద్రియములు దేనితో పోలుస్తారు?
జవాబు) గుర్రములు.
🌷🙏🌷
16, 17 వ అద్యాయములు
1. మనస్సు పావనము అయితే మానవుడు ఏమి పొందగలడు?
జవాబు)ఆత్మసాక్షాత్కారం.
2. ధనికునికి బాబా ఏమి చూపిస్తాను అన్నారు ?
జవాబు) బ్రహ్మము.
3. మిక్కిలి సూక్ష్మము ,గూఢమైనది ఏది?
జవాబు) ఆత్మజ్ఞానము
4. లోకములో ఉన్న రెండు తీరుల వస్తువులలో శుభమైనది ఏది ?
జవాబు) మంచిది.
16, 17 వ అద్యాయములు
1. మనస్సు పావనము అయితే మానవుడు ఏమి పొందగలడు?
జవాబు)ఆత్మసాక్షాత్కారం.
2. ధనికునికి బాబా ఏమి చూపిస్తాను అన్నారు ?
జవాబు) బ్రహ్మము.
3. మిక్కిలి సూక్ష్మము ,గూఢమైనది ఏది?
జవాబు) ఆత్మజ్ఞానము
4. లోకములో ఉన్న రెండు తీరుల వస్తువులలో శుభమైనది ఏది ?
జవాబు) మంచిది.

No comments:
Post a Comment