శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
31 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయి రామ్
💐
1. బాబా సమాధి చెందుటకు వారం రోజుల ముందు ద్వారకా మాయి కి వచ్చిన వారు?
జవాబు) పులి.
2. అవసాన దశలో బాబా పాద తీర్థము స్వీకరించిన భక్తుడు?
జవాబు) తాత్య సాహెబ్, నూల్కార్.
3. పూర్వ జన్మ పుణ్యము కలదు ఏ కధలో మనము చూడ గలము?
జవాబు) పులి.
4. బాలారాం కు బాబా ఏ విధంగా దర్శనము ఇచ్చెను?
జవాబు). లంగోటి కట్టుకుని కంబళి కప్పుకొన్న పల్లెటూరి వాడు.
5. బాబా కన్నులలో నీరు ఎప్పుడు వచ్చెను?
జవాబు) మేఘశ్యాముడు దహన సంస్కారములలో.
6. మాన్కర్ కు ఎక్కడ వుండుట ఇష్టము లేదు?
జవాబు) మచ్చీంద్ర గడ్.
7. పండరీ పురం సబ్ జడ్జి కధ ఎచ్చట నుంచి తీసుకొన బడెను?
జవాబు) శ్రీ సాయి లీలా మాసపత్రిక నుంచి.
8. మూడు సప్తాహములు ఏ గ్రంథము పారాయణం చేయమనెను?
జవాబు) భాగవతం.
9. 31వ అధ్యాయం లో బాబా సమక్షంలో సద్గతి కలిగిన పూర్తిగా చరిత్ర కలిగిన వారు ఎవరు?
జవాబు) విజయానంద నూల్కార్, మాన్కర్.
10. ఎంత ఎంత దూరమునకు భాష మారును?
జవాబు) ప్రతి 30 కోసుల దూరమునకు.
11. యాత్ర మానుకొనుటకు కష్టములు చెప్పిన వారు ఎవరు?
జవాబు) సోమదేవ స్వామి.
🌷🌿🌷
31వ అద్యాయము
1. ఎవరిని తరిమి వేయమని బాబా పలికేను ?
జవాబు) విజయానందుని.
2. రోజుకు మూడు సార్లు ద్యానము చేయమని ఎవరికి చెప్పెను?
జవాబు) బలరామ్ మాన్ కర్.
3. బాబా వైపు పులి ఎలా చూసెను?
జవాబు) ప్రేమతో.
31వ అద్యాయము
1. ఎవరిని తరిమి వేయమని బాబా పలికేను ?
జవాబు) విజయానందుని.
2. రోజుకు మూడు సార్లు ద్యానము చేయమని ఎవరికి చెప్పెను?
జవాబు) బలరామ్ మాన్ కర్.
3. బాబా వైపు పులి ఎలా చూసెను?
జవాబు) ప్రేమతో.

No comments:
Post a Comment