శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
20 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయి రామ్
1. దాసగణు ను ఎక్కడికి పంపి సమస్య ను పరిష్కరించెను?
జవాబు) విలేపార్లె.
2. దాసగణు కు ధోవతులు ఎవరు ఇచ్చెను?
జవాబు) రావు బహద్దూర్ యను వి. ప్రధాన్.
3. పని పిల్ల యొక్క పాటలో ఏ వర్ణము గల చీర ఉన్నది?
జవాబు) ఎర్రని.
4. పని పిల్ల చీరను ఎక్కడ దాచుకొనెను?
జవాబు) పెట్టెలో
5. దాసగణు మరాఠి భాషలో వ్యాఖ్య దేనిని వ్రాసెను?
జవాబు) ఈశా వ్యాసోపనిషత్తు
6. బాబా ఊదీ ప్రసాదం ఎక్కడ ఉండి పంచి పెట్టారు?
జవాబు) మసీదు గోడ పక్కన.
7. ఆత్మ గురించి విలువైన వర్ణన ఎన్ని శ్లోకము లలో ఉన్నది?
జవాబు) 18 శ్లోకము లలో.
8. భగవంతుడు ప్రసాదించినదంతయు దేని కొరకు గ్రహించ వలెను?
జవాబు) మన మేలు కొరకు.
9. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములు ఏమని చెప్పు చున్నది?
జవాబు) భగవంతుడు సర్వాంతర్యామి.
10. బాబా సాధన కు ఎక్కడి కి పంపేవారు?
జవాబు) మచ్చీంద్ర గడ్.
11. ఎవరి పని పిల్ల దాసగణు సందేహము తీర్చెను?
జవాబు) కాకా సాహేబ్ దీక్షిత్.
🌷🙏🌷
20వ అద్యాయము
1. ఏ నటి సహయముతో బాబా నటుని పాత్ర ధరించెను ?
జవాబు) మాయ యనునది.
2. ఈశావాస్యొపనిషత్తు బోదించు మఖ్య విషయం ఏమిటి?
జవాబు) నీతి మార్గము.
3. కర్మ చేయకుండుట ఏ నాశనమునకు కారణము?
జవాబు) ఆత్మ నాశనమునకు.
4. దాసగణు బాబా పలుకులను ఏమను కొనెను?
జవాబు) బ్రహ్మ వాక్కులు.
5. మంత్రోపనిషత్తుకు ఇంకొక పేరు?
జవాబు) వాజసనేయ సంహితోపనిషత్తు.
( ఈశానోపనిషత్తు).
20వ అద్యాయము
1. ఏ నటి సహయముతో బాబా నటుని పాత్ర ధరించెను ?
జవాబు) మాయ యనునది.
2. ఈశావాస్యొపనిషత్తు బోదించు మఖ్య విషయం ఏమిటి?
జవాబు) నీతి మార్గము.
3. కర్మ చేయకుండుట ఏ నాశనమునకు కారణము?
జవాబు) ఆత్మ నాశనమునకు.
4. దాసగణు బాబా పలుకులను ఏమను కొనెను?
జవాబు) బ్రహ్మ వాక్కులు.
5. మంత్రోపనిషత్తుకు ఇంకొక పేరు?
జవాబు) వాజసనేయ సంహితోపనిషత్తు.
( ఈశానోపనిషత్తు).

No comments:
Post a Comment