*చివటం అమ్మ సమాధి దర్శనం*
విద్యానగర్ నుంచి విజయ వాడ విజయ వాడ నుంచి అమలాపురం వెళ్లే బస్ వయా తణుకు ఉంటాయి.. దానిలో తణుకు లో దిగి ఆటో లో చిమఠం కు వెళ్ల వచ్చు..
తణుకు బై పాస్ లో దిగిన 2km దూరం లో చిమటం ఉంది...
అమ్మ సన్నిధి ఆనంద నిలయం...
స్త్రీ లు సాధన చేసిన ఎంత గొప్ప వారు అవుతారో ఒక్క ఉదాహరణ...అమ్మ జీవితం..
చిమఠం నుంచి 2km దూరం లో ఉండ్రాజవారం వద్ద శ్రీ సురేంద్రబాబు గారి అధిష్టానం ఉంది(పెట్రోల్ బంక్ వద్ద)
తప్పక దర్శించు వలసిన ప్రదేశం లు...
ఓం సాయి రామ్
ఇది నిజమైన శివ(ఆనంద) మఠం కావాలె..అమ్మ మాట
అమ్మ సమాధి వద్ద మన హృదయం లో అనుభవం అయ్యే నిచ్చల శాంతి(ఇది అందరి మహాత్ముల కు వర్తించు ను) ఏ అమ్మ నిజ స్వరూపం
కూర్చుని ఉంటే కుప్పలు తిరిగితే తిప్పలు ఇది ఎలా అర్థం అయినా అది అద్భుతమే..
అమ్మ సాధన సూత్రం అది
అమ్మ సమాధి మీద ఇలా ఉంటుంది *భావ శుద్ధి యే జ్ఞాన సిద్ధి* అని
రూట్ మాప్
Vadluru - Theeparru Rd
Vadluru - Theeparru Rd, Chivatam, Tanuku, Andhra Pradesh 534216
https://maps.app.goo.gl/TzQ4BMbJKq7ohNw27
ఆన్లైన్ లో అమ్మ జీవిత చరిత్రను చదువుటకు ఈ క్రింది లింక్ ను ఉపయోగించు కో గలరు..
http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=10
జై సాయి మాస్టర్
No comments:
Post a Comment