శ్రీ సాయి పంచతత్వసోత్రం
1. ఓం నమస్తే! సాయిబాబాయ,
నమస్తే! బ్రహ్మ చారిణి,
నమస్తే! విశ్వరూపాయ,
జగదీశాయతే నమః
2. ఓం అవ్యాజ కరుణా మూర్తిo,
ఆవాన్ మానస గోచరం,అభీష్ట ఫల ధా తారం, సాయినాథ నమోస్తుతే!
3. ఓం సిద్ద యోగీశ్వర రూపాయ,
సర్వకామ్యార్ద సిద్దయే,
శిరిడి క్షేత్ర నివాసాయ,
సాయిబాబా యతే నమః
4. ఓం ఛేధి కృత మనః క్లేశం
ఛేధి తాకిల పాతకం,
ఛేధితార్ధం సాయినాథం
చేధంచ మమ బంధనం
5. ఓం ఆయువు , ఆరోగ్యఫలదాతరం,
ఆర్త్ర త్రాణ పరాయణం,
అపర్నా శ్రత సంరక్షం,
సాయినాథ నమస్తుతే!
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయిఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
శుభ శుభోదయం

No comments:
Post a Comment