Sunday, December 6, 2020

అనసూయత్రి సుకుమారా శ్రీపాద వల్లభ దిగంబర దత్త దయాఘన దయావరా !!శ్రీ పాద!! పద్మ కమండలు గదా ధరా !!శ్రీ పాద!!

 అనసూయత్రి సుకుమారా


శ్రీపాద వల్లభ దిగంబర

దత్త దయాఘన దయావరా

!!శ్రీ పాద!!

పద్మ కమండలు గదా ధరా


!!శ్రీ పాద!!

త్రిశుల హే శోభేకరా

!!శ్రీ పాద!!

షట్ విధ ఆయుధ పరికరా

!!శ్రీ పాద!!

పూర్ణానంద అవతారా


!!శ్రీ పాద!!

శుభ స్మర రుద్ర క్ష ఆభరణా 


!!శ్రీ పాద!!

భవ భయ దుఃఖ నివారణ

!!శ్రీ పాద!!

కాషాయంబర వసన ధర

!!శ్రీ పాద!!

శ్రీ మేఘశ్యామ సుందర

!!శ్రీ పాద!!

అవధూత హే గిరీ వర

!!శ్రీ పాద!!

ఓజో స్థే జో ద్యుతిధరా

!!శ్రీ పాద!!

షట్ భుజ మూర్తి విరాజితా

!!శ్రీ పాద!!

విశ్వరూప హే విశ్వoభరా


!!శ్రీ పాద!!

భక్త ప్రియ వజ్ర పoజర

!!శ్రీ పాద!!

దీనాంచా ఉద్ధార కరా


!!శ్రీ పాద!!

దత్తాత్రేయ అవతార

!!శ్రీ పాద!!

శ్రీ పాద నరసింహ వర

!!శ్రీ పాద!!

నిత్య నిరంజన్ ఓంకారా

!!శ్రీ పాద!!

కలియుగ యే సి ఆకార

!!శ్రీ పాద!!

జన్మ ఘే సితూ పిఠాపుర

!!శ్రీ పాద!!

సత్ చిత్ ఘనతూ శుభంకరా

!!శ్రీ పాద!!

శాశ్వత పావన తపోవర

!!శ్రీ పాద!!

శబ్ధ దావిసి ఓం కార

!!శ్రీ పాద!!

కృష్ణ సంగమి తరు వర

!!శ్రీ పాద!!

నిత్య వసే ఔ దుంబర

!!శ్రీ పాద!!

విప్ర రూప వైరాగ్య వర

!!శ్రీ పాద!!

ప్రియజన హే పరమేశ్వర

!!శ్రీ పాద!!

హే ముని జన మానస చంద్ర

!!శ్రీ పాద!!

ఓ గురువర ధైర్య సముద్ర

!!శ్రీ పాద!!

జగదీశ జగద్ధోధార

!!శ్రీ పాద!!

ఉద్ధారి మజ గురు వర

!!శ్రీ పాద!!

కరుణానిధి కారుణాకార

!!శ్రీ పాద!!

నిర్గుణ హే నిర్వికార

!!శ్రీ పాద!!

గురురాయ కల్యాణ్ కర

!!శ్రీ పాద!!

నిజానంది దృడ కర

!!శ్రీ పాద!!

చిన్మయ చిత్ ఖన చిదంబర

!!శ్రీ పాద!!

అంతర్ యోగి అగోచరా

!!శ్రీ పాద!!

బ్రహ్మ విష్ణు మహేశ్వరా

!!శ్రీ పాద!!

స్వామి సమర్ధ కృపాకరా

!!శ్రీ పాద!!

దిగంబర దిగంబర

శ్రీపాద వల్లభ దిగంబర.🙏🏻

No comments:

Post a Comment