🌿💐🌿శ్రీ* *సాయి సచ్చరిత్ర జయంతి* *సందర్భంగా....🌿🌷🌿*
*🌹గురువు యొక్క ఈ గ్రంధాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. భక్తులు పవిత్రులు అవుతారు.*
*🌹పరమేశ్వరుడు ప్రసన్నులౌతారు. భవ బంధాలు విడి పోతాయి...*
*🌹నా కథలను శ్రవణం చేస్తే గానం చేస్తే మననం చేస్తే నా యందు భక్తి శ్రద్ధలు కలుగుతాయి.అజ్ఞానం వెంటనే నశిస్తుంది.*
*🌹నా ఈ కథలను మరల మరల శ్రవణం చేస్తే జ్ఞాన రత్నాలు లభిస్తాయి...*
*(శ్రీ సాయిబాబా)*
*🌹సాయి సచ్చరిత్ర ను భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే కోటి పాపాలు నశిస్తాయి . కష్టాలు తొలగిస్తారు.....*
*👉"పరమ పవిత్రమైన ఈ సాయి సచ్చరిత్ర గురువు అనుగ్రహానికి ఉత్తమ సాధన."*
*🌹అందువలన ఏకాగ్ర మనసుతో ఈ సాయి చరిత్ర ను మరల మరల పారాయణ చేయండి..*
*(శ్రీ సాయి సచ్చరిత్ర)*
*👉శ్రోతలారా? నిత్యం ఈ సాయి సచ్చరిత్ర లోని ఒక్క అధ్యాయాన్ని* *ఐనా పారాయణం లేదా శ్రవణం, మననం, నిధి ధ్యాసనం మరియు పరిశీలనం చేయండి....*
*(రచయిత: శ్రీ హేమాడ్ పంత్)*
🕉️ *ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment